Last edited by
tollyguru
2 year(s) 2 month(s) ago
ఏ గగనమో కురుల జారి నీలిమైపోయే
ఏ కుంకుమో కురుల దాటి కుంకుమై పోయే
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో ...
చిత్రం: రావణుడే రాముడైతే
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
సంగీతం: జి.కే. వెంకటేష్
గాత్రం: S.P. బాలసుబ్రమణ్యం, S. జానకి